Logo
Download our app
క్రికెట‌ర్ ష‌మీని చంపేస్తామంటూ బెదిరింపు
NEWS   May 06,2025 07:42 am
ప్ర‌ముఖ క్రికెట‌ర్ మొహ‌మ్మ‌ద్ ష‌మీని చంపేస్తామంటూ బెదిరించారు. రూ. కోటి ఇవ్వకపోతే చంపేస్తామని మెయిల్ ద్వారా బ్లాక్ మెయిల్ చేశారు. రాజ్‌పుత్ సింధార్ నుంచి షమీకి మెయిల్ వ‌చ్చింది. దీనిపై అతని సోదరుడు హసీబ్ అహ్మద్ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ బెదిరింపులకు సంబంధించి విచారణ చేపట్టారు పోలీసులు.
⚠️ You are not allowed to copy content or view source