Logo
Download our app
2.5 కేజీల వాసవీ మాత బంగారు విగ్రహావిష్క‌ర‌ణ
NEWS   May 06,2025 07:38 am
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా వేడుకుల‌కు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు ఎమ్మెల్యే , న‌టుడు బాల‌కృష్ణ‌, ఆయ‌న భార్య‌. భారీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన‌ 2.5 కేజీల వాసవీమాత బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source