Logo
Download our app
ఆర్టీఐ క‌మిష‌న‌ర్ గా చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి
NEWS   May 06,2025 01:46 am
తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా జి.చంద్రశేఖర్ రెడ్డిని నియ‌మించింది. ఈ మేర‌కు సీఎస్ రామ‌కృష్ణా రావు ఉత్త‌ర్వులు జారీ చేశారు. కమిషనర్లుగా సీఎం సీపీఆర్వో అయోధ్య రెడ్డి, జర్నలిస్టు పీవీ శ్రీనివాసరావు, కప్పర హరిప్రసాద్‌, కేఎల్‌ఎన్‌ ప్రసాద్‌, రాములు, వైష్ణవి, పర్వీన్‌ మొహిసిన్‌ను ప్రభుత్వం ప్రతిపాదించింది.
⚠️ You are not allowed to copy content or view source