Logo
Download our app
రాజారాంపల్లిలో మంత్రి సీతక్కకు ఘన స్వాగతం
NEWS   May 05,2025 06:37 pm
తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూర్య (సీతక్క) కు ఎండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం రాజారాంపల్లి వివేకానంద స్వామి విగ్రహం వద్ద ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే, పెద్దపల్లి ఎంపీ, ఎమ్మెల్యే గడ్డం వంశి, చింతకుంట విజయ రమణారావు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source