Logo
Download our app
హిందువులు ఎక్కువ మంది పిల్ల‌లు క‌నాలి
NEWS   May 05,2025 05:02 pm
హిందువులు కుటుంబ నియంత్రణ పాటించొద్దన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి. వీలైనంత మంది ఎక్కువ పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. మన ధర్మాన్ని కాపాడాలంటే మన సంఖ్య పెరగాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. హిందువులు ఐక్యంగా ఉంటేనే దేశం భద్రంగా ఉంటుంద‌న్నారు. దేశం, ధర్మం లేకుంటే భవిష్యత్ ఉండదన్నారు.
⚠️ You are not allowed to copy content or view source