Logo
Download our app
పెట్టుబడుల కోసమే మిస్ వరల్డ్ పోటీలు
NEWS   May 05,2025 04:58 pm
పెట్టుబడుల కోస‌మే 72 మిస్ వర‌ల్డ్ పోటీలు నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు మాజీ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి. హైదరాబాద్‌కు ప్రపంచ వ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్ ఉందన్నారు. నిర్వాహకులకు కావలసిన వసతులు, ఏర్పాట్లు మాత్రమే స‌ర్కార్ ఏర్పాటు చేస్తోంద‌న్నారు. ఈ పోటీల వ‌ల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మ‌రింత పెరుగుతుంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source