Logo
Download our app
రూ. 7.5 వేల కోట్లకు ORR అమ్మేశారు - సీఎం
NEWS   May 05,2025 04:53 pm
పెద్దపెద్ద కుటుంబాల్లోని పిల్లలు వ్యసనాలకు బానిసై ఊరిమీద అప్పలు చేసి ఆస్తులు అమ్మేస్తుంటారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా 160 కి.మీ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును 7.5 వేల కోట్లకు అమ్మేశారంటూ గ‌త బీఆర్ఎస్ స‌ర్కార్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. గ‌త పదేళ్లలో గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో భూములన్నీ అమ్మేశారని మండిప‌డ్డారు.
⚠️ You are not allowed to copy content or view source