Logo
Download our app
హైద‌రాబాద్ కు చేరుకున్న మిస్ పోర్చుగ‌ల్
NEWS   May 05,2025 12:48 pm
72వ మిస్ వ‌ర‌ల్డ్ పోటీల‌కు ఆతిథ్యం ఇస్తోంది హైద‌రాబాద్. ఇప్పటికే వివిధ దేశాల నుంచి అంద‌గ‌త్తెలు వ‌స్తున్నారు. వీరంతా శంషాబాద్ బాట ప‌ట్టారు. తాజాగా మిస్ వ‌ర‌ల్డ్ పోటీల కోసం పాల్గొనేందుకు గాను మిస్ పోర్చుగ‌ల్ అమేలియా బాప్టిస్టా ఆంటోనియో విచ్చేశారు. ఆమెకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో స్వాగతం పలికారు.
⚠️ You are not allowed to copy content or view source