Logo
Download our app
భారతీయ సినిమాల‌పై ట్రంప్ దెబ్బ
NEWS   May 05,2025 11:34 am
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రోజుకో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటున్నాడు. టారిఫ్ ల మోత మోగిస్తున్నాడు. తాను తీసుకున్న నిర్ణ‌యంతో భార‌తీయ సినిమాపై బిగ్ ఎఫెక్ట్ కానుంది. అమెరికా మార్కెట్ పై ఆశలతో వందల కోట్లు ఖర్చుతో భారీ సినిమాల నిర్మాణం చేప‌ట్టారు. దీని కార‌ణంగా తెలుగు సహా ప్రాంతీయ భాషా చిత్రాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి ట్రంప్ సుంకాలు.
⚠️ You are not allowed to copy content or view source