Logo
Download our app
నంద‌మూరి బాల‌య్య దేవుడు
NEWS   May 05,2025 07:42 am
మాజీ మంత్రి ప‌రిటాల సునీత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం అనంత‌పురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఆయ‌న‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు అందుకున్నారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన అభినంద‌న స‌భ‌లో ప్ర‌సంగించారు. బాల‌య్య బాబు నిజంగా దేవుడంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. ఆమె చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.
⚠️ You are not allowed to copy content or view source