Logo
Download our app
కాంగ్రెస్ బలం, బలహీనత స్వేచ్ఛే
NEWS   May 04,2025 03:27 pm
కాంగ్రెస్ బ‌లం, బ‌ల‌హీన‌త స్వేచ్ఛేన‌ని పేర్కొన్నారు మంత్రి దామోదార రాజ‌న‌ర‌సింహ‌. కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకోవ‌డం చాలా క‌ష్ట‌మ‌న్నారు. పార్టీలో వర్గాలు, అసంతృప్తి సహజమ‌ని, కానీ సమన్వయం అనేది చాలా ముఖ్య‌మ‌న్నారు. ఈ గొడవలు చూస్తుంటే బాధ అనిపిస్తుందన్నారు. అయితే బాధ్య‌త కూడా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source