Logo
Download our app
తెలంగాణలో తేలికపాటి వర్షాలు
NEWS   May 04,2025 07:59 am
తెలంగాణ‌లో తేలిక‌పాటి వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డాంచింది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ల మీదుగా ఉపరితల ద్రోణి ఆవ‌రించి ఉంద‌ని, గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంద‌ని పేర్కొంది. 14 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసిన‌ట్లు తెలిపింది. రైతులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది. ఓ వైపు ఎండ‌లు ఇంకో వైపు ఈదురు గాలుల‌తో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అవుతుంద‌ని పేర్కొంది.
⚠️ You are not allowed to copy content or view source