Logo
Download our app
ఆర్టీసీ ఎండీపై యూనియ‌న్ నేత ఫైర్
NEWS   May 03,2025 06:34 pm
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై SWU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ లో కంప్లైంట్ వస్తే ఉద్యోగులను సస్పెండ్ చేస్తారా అని నిల‌దీశారు. కార్మికుల సంక్షేమం పట్టించుకోని మీరు ఎందుకు ఉన్న‌ట్లు అంటూ ప్ర‌శ్నించారు. సజ్జనార్ కు వారం రోజులు టైమ్ ఇస్తున్నామ‌ని, కార్మికులపై వేధింపులు, కక్ష సాధింపులకు ఫుల్ స్టాప్ పెట్టాలని వార్నింగ్ ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source