Logo
Download our app
రైతుల‌ను ప‌ట్టించుకోని స‌ర్కార్
NEWS   May 03,2025 06:30 pm
మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. రైతులు ఓ వైపు ఆందోళ‌న‌లు చేప‌ట్టినా ఏపీ కూట‌మి స‌ర్కార్ స్పందించ‌డం లేద‌న్నారు. నిట్ట నిలువునా మోసం చేస్తోంద‌న్నారు. మద్ధ‌తు ధ‌ర లేక పోవ‌డంతో రైతులు అప్పుల్లో కూరుకు పోయారంటూ వాపోయారు. అన్నం పెట్టే రైతుల‌కు కూట‌మి స‌ర్కార్ సున్నం పెడుతోందంటూ ధ్వ‌జ‌మెత్తారు.
⚠️ You are not allowed to copy content or view source