Logo
Download our app
త్వరలో సర్వేయర్ల నియామక నోటిఫికేషన్
NEWS   May 03,2025 06:27 pm
మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి తీపి క‌బురు చెప్పారు. జూన్‌లో సర్వే మ్యాప్‌ పైలెట్‌ ప్రాజెక్ట్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తామ‌న్నారు. ఇప్పటి వరకూ 6 వేల దరఖాస్తులు సర్వేకు వచ్చాయన్నారు. త్వరలోనే సర్వేయర్ల నియామక నోటిఫికేషన్ జారీ చేస్తామ‌న్నారు. ప్రైవేట్ సర్వేయర్లతో భూముల సర్వే జరుగుతోంద‌న్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ కూడా ఉంటుంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source