Logo
Download our app
ఆ న‌లుగురు బౌల‌ర్లతో ఇబ్బంది ప‌డ్డా
NEWS   May 03,2025 05:54 pm
భార‌త జ‌ట్టు స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న కెరీర్ లో ఎక్కువ‌గా ఇబ్బంది ప‌డిన బౌల‌ర్ల‌లో న‌లుగురు ఉన్నార‌ని చెప్పాడు. చిట్ చాట్ సంద‌ర్బంగా ఈ కామెంట్స్ చేశాడు. టెస్టుల్లో ఇంగ్లండ్ బౌల‌ర్స్ అదిల్ ర‌షీద్, జేమ్స్ అండ‌ర్స‌న్ , వ‌న్డేల్లో శ్రీ‌లంక‌కు చెందిన ల‌సిత్ మ‌ళింగ‌, టి20 ఫార్మాట్ లో విండీస్ కు చెందిన బౌల‌ర్ సునీల్ న‌రైన్ తో ఆడేట‌ప్పుడు ఇబ్బంది ప‌డ్డాన‌ని తెలిపాడు.
⚠️ You are not allowed to copy content or view source