Logo
Download our app
ఆప‌రేష‌న్ క‌గార్ ను ఆపేయ్యాలి
NEWS   May 03,2025 05:46 pm
కర్రె గుట్టలో ఆదివాసీలను బయటకు పంపే ప్రయత్నం జరుగుతోందన్నారు తుడుందెబ్బ రాష్ట్ర వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు బుర్స పోచ‌య్య‌. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుంద‌న్నారు. ఈ విష‌యాన్ని సుప్రీం కోర్టు సుమోటో‌గా తీసుకొని ఆపరేషన్ కగార్‌ను నిలిపి వెయ్యాలంటూ డిమాండ్ చేశారు.ఛత్తీస్‌గడ్‌లో ఆదివాసీలపై నరమేధాన్ని కేంద్రం ఆపేయ్యాలని వార్నింగ్ ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source