Logo
Download our app
డిప్రెష‌న్ లో ఉన్నా వీడియో పెట్టా
NEWS   May 03,2025 03:01 pm
ఫోక్ సింగ‌ర్ జానూ స్పందించింది. తాను సూసైడ్ చేసుకుంటానంటూ వీడియో రిలీజ్ చేసింది. ప్ర‌స్తుతం డిప్రెష‌న్ లో ఉన్నాన‌ని అందుకే అలా చేయాల్సి వ‌చ్చింద‌ని, త‌న‌ను మ‌న్నించాల‌ని కోరింది. తాను బ‌లంగా ఉంటాన‌ని, ఎవ‌రికీ భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తి లేద‌ని చెప్పింది. రెండో పెళ్లి చేసుకుంటాన‌ని, అంద‌రికీ గ‌ట్టిగా ఆన్స‌ర్ ఇస్తాన‌ని పేర్కొంది. పెళ్లి త‌ర్వాత త‌న కొడుకుతో సంతోషంగా ఉంటాన‌ని అన్నారు జాను.
⚠️ You are not allowed to copy content or view source