Logo
Download our app
స‌ముద్ర జ‌లాల‌పై భార‌త్ ఆంక్ష‌లు
NEWS   May 03,2025 02:30 pm
పాకిస్తాన్ కు బిగ్ షాక్ ఇచ్చింది భార‌త ప్ర‌భుత్వం. స‌ముద్ర జ‌లాల‌పై ఆంక్ష‌లు విధించింది. పాకిస్తాన్ ఓడలు భారత పోర్టులకు రావడంపై నిషేధం విధించింది. భారత్‌ ఓడలు పాక్‌ పోర్టులకు వెళ్లొద్దని ఆదేశించింది. తక్షణమే ఆంక్షలు అమల్లోకి వస్తాయని ఉత్తర్వులు జారీ చేసింది.
⚠️ You are not allowed to copy content or view source