Logo
Download our app
ట్రోలింగ్ దెబ్బ‌కు క‌నిపించ‌ని జాను
NEWS   May 03,2025 12:50 pm
బుల్లి తెర‌తో పాటు యూట్యూబ్ లో షేక్ చేస్తున్న డ్యాన్స‌ర్ జాను వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మారింది. నిన్న త‌న‌పై విప‌రీతంగా ట్రోలింగ్ చేస్తున్నారంటూ ఆవేద‌న చెందింది. ఆత్మహ‌త్య చేసుకుంటానంటూ వీడియో పోస్ట్ చేసింది. ఆ త‌ర్వాత నుంచి క‌నిపించ‌కుండా పోయింది. త‌న‌ను సంప్ర‌దించేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. ఇప్ప‌టిక వ‌ర‌కు ఎవ‌రికీ అందుబాటులోకి రాక పోవ‌డంతో ఉత్కంఠ నెల‌కొంది.
⚠️ You are not allowed to copy content or view source