Logo
Download our app
చంద్ర‌బాబు డైన‌మిక్ లీడ‌ర్
NEWS   May 03,2025 02:37 am
ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌నితీరు గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. బాబు గురించి ఓ సీక్రెట్ చెప్పాడు. తాను గుజ‌రాత్ సీఎంగా ఉన్న‌ప్పుడు ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నార‌ని, రాష్ట్రాన్ని , హైద‌రాబాద్ ను ఎలా అభివృద్ది చేస్తున్నారో తాను గ‌మ‌నించే వాడిన‌ని అన్నారు. తాను బాబు టెక్నాల‌జీని అనుస‌రించాన‌ని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source