Logo
Download our app
ద‌క్షిణ అమెరికాలో భారీ భూకంపం
NEWS   May 03,2025 08:02 am
ద‌క్షిణ అమెరికాలో భారీ భూకంపం చోటు చేసుకుంది. చిలీ , అర్జెంటీనా దేశాల తీర ప్రాంతంలో భూకంపం వ‌చ్చింది. రిక్ట‌ర్ స్కేల్ పై 7.4గా న‌మోదైంది. భూకంప కేంద్రం అర్జెంటీనాలోని ఉషుయూయా నగరానికి దక్షిణంగా, డ్రేక్ పాసేజ్ ప్రాంతంలో 10 కి.మీ లోతులో కేంద్రీకృతమై ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దక్షిణ ప్రాంతంలోని మెగల్లన్స్ జలసంధి తీర ప్రాంతానికి సునామీ హెచ్చరిక జారీ చేసింది.
⚠️ You are not allowed to copy content or view source