Logo
Download our app
శ్రీసూర్యోదయ హైస్కూల్ విద్యార్థుల ప్రభంజనం
NEWS   May 02,2025 11:20 pm
మెట్‌పల్లి: పదో త‌ర‌గతి ఫలితాల్లో శ్రీ సూర్యోదయ హైస్కూల్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు సత్తా చాటారు. గుండు దీక్షిత 565 మార్కులు, మహేష్ 556, మార్కులు, హర్షిత 551 మార్కులను సాధించారు. 30 మందికి పైగా విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. పాఠశాల యాజమాన్యం స్టూడెంట్స్‌, టీచ‌ర్స్‌ను అభినందించారు. ప్రిన్సిపల్ విజయ్ కుమారి, కరస్పాండెంట్ రాజ్ కుమార్, డైరెక్టర్ రాజేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source