Logo
Download our app
కులగణన కాంగ్రెస్ పార్టీకి నైతిక విజయం
NEWS   May 02,2025 03:50 pm
కుల గ‌ణ‌న కాంగ్రెస్ పార్టీకి నైతిక విజ‌య‌మ‌ని పేర్కొన్నారు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్. రాహుల్ గాంధీ ఆశయాలను నెరవేరుస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన కులగణన అంశం ఓ చారిత్రాత్మక ఘట్టంగా పేర్కొన్నారు. కులగణన సర్వేపై మాట్లాడిన బీజేపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాల‌న్నారు. కులగణన బిల్లు రాష్ట్రపతికి పంపడంపై గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు వచ్చామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source