Logo
Download our app
అమరావతి ఏపీ ప్రజల అదృష్టం
NEWS   May 02,2025 12:42 pm
ఎంపీ ఆర్ కృష్ణ‌య్య కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తి రాజ‌ధాని ఏపీ ప్ర‌జ‌ల అదృష్ట‌మ‌న్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచి పోయే ఘట్టమ‌ని పేర్కొన్నారు. దీనిని నిర్మిస్తే అనేక ఐటీ కంపెనీలు వ‌స్తాయ‌న్నారు. దీని ద్వారా ల‌క్ష‌ల మందికి ఉపాధి ల‌భిస్తుంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source