Logo
Download our app
ఢిల్లీలో హై అలర్ట్
NEWS   May 02,2025 12:38 pm
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో భద్రత పెంపొందించారు. ఢిల్లీ పర్యాటక ప్రాంతాలపై పోలీసుల ప్రత్యేక నిఘా ఉంచారు. ఉగ్రవాదులు ఢిల్లీని టార్గెట్‌ చేయొచ్చంటూ నిఘా వర్గాల హెచ్చరించాయి.
⚠️ You are not allowed to copy content or view source