Logo
Download our app
రైతుల‌కు గ్లూకోస్ పౌడ‌ర్ పంపిణీ
NEWS   May 02,2025 12:35 pm
ఎఫ్పీఓ ఇబ్ర‌హీంప‌ట్నం ఆధ్వ‌ర్యంలో వర్ణ‌కొండ గ్రామంలో వ‌డ్లు కొనుగోలు కేంద్రంలో రైతులు, హ‌మాలీలకు ఎండ తీవ్ర‌త‌, వ‌డ దెబ్బ లాంటి స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్కేందుకు ఎంఎల్హెచ్పీ, సీహెచ్ఓ మాధ‌వి, ఎంపీహెచ్ఏ భ‌వానీ , ఆశ సుప్రియ‌, ప్ర‌మీల గ్లూకోస్ పౌడ‌ర్, పారాసిట‌మాల్ మందుల‌ను అందించారు. ఈ సంద‌ర్బంగా ప‌లు సూచ‌న‌లు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source