Logo
Download our app
మిస్ వ‌ర‌ల్డ్ లిమిటెడ్ సిఇఓ హైద్రాబాద్ కు రాక‌
NEWS   May 02,2025 08:34 am
ప్ర‌పంచ అందాల పోటీల‌కు వేదిక కానుంది హైద‌రాబాద్. ఈ సంద‌ర్బంగా మిస్ వ‌ర‌ల్డ్ లిమిటెడ్ సీఈఓ, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి న‌గ‌రానికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. మిస్ వరల్డ్-2025 పోటీల ఏర్పాట్లను సమీక్షించేందుకు లండ‌న్ నుంచి వ‌చ్చారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ, మిస్ వరల్డ్ కంటెండర్స్ పర్యటించే వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లు, ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై సంబంధిత ఏజెన్సీలు, వివిధ విభాగాలతో సమీక్షిస్తారు.
⚠️ You are not allowed to copy content or view source