మరోసారి సీఎం రేవంత్ ఢిల్లీ బాట
NEWS May 02,2025 07:58 am
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. ఆయన కొలువు తీరి 2 ఏళ్లు పూర్తి కాకుండానే ఇప్పటి వరకు 42 సార్లు దేశ రాజధానికి వెళ్లారు. పహల్గామ్ ఉగ్రదాడి, జనగణన వంటి అంశాలపై నేడు సీడబ్ల్యూసీతో భేటీ కానున్నారు. ఇందులో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు.