Logo
Download our app
నేడే అమ‌రావ‌తికి ప్ర‌ధాని మోదీ
NEWS   May 02,2025 07:50 am
ఏపీలో ప్రధాని మోడీ ఇవాళ ప‌ర్య‌టించ‌నున్నారు. అమరావతి పనర్‌నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. రూ.57,962 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయ‌నున్నారు. అనంత‌రం జ‌రిగే బ‌హిరంగ స‌భకు హాజ‌ర‌వుతారు. 5 ల‌క్ష‌ల మందికి పైగా స‌మావేశానికి హాజ‌ర‌వుతార‌ని స్ప‌ష్టం చేశారు సీఎం చంద్ర‌బాబు. కూట‌మి స‌ర్కార్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source