Logo
Download our app
ఢిల్లీలో కుండ‌పోత వ‌ర్షం
NEWS   May 02,2025 07:44 am
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. నేడు తెల్లవారుజామున అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో బలమైన గాలులు, దుమ్ము తుఫాను, భారీ వర్షపాతం చోటు చేసుకుంది. భారీ ఈదురు గాలుల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం జ‌రిగింది. దీంతో వివిధ ప్రాంతాల‌కు వెళ్లే ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
⚠️ You are not allowed to copy content or view source