Logo
Download our app
భారీగా శ్రీ‌వారి బంగారం డాల‌ర్ల విక్ర‌యం
NEWS   May 01,2025 08:02 pm
అక్షయ తృతీయ రోజు రికార్డు స్థాయిలో శ్రీవారి బంగారం డాలర్ల విక్రయాలు జ‌రిగాయి. రూ.90 లక్షల విలువైన బంగార డాలర్లను విక్రయించింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ). గత ఏడాది రూ.75 లక్షలకే శ్రీ‌వారి బంగారం డాల‌ర్ల‌ను విక్ర‌యించింది. రూ. 15 ల‌క్ష‌లు ఈసారి ఎక్కువ‌గా అమ్ముడు పోవ‌డం విశేషం.
⚠️ You are not allowed to copy content or view source