Logo
Download our app
కష్టపడి పనిచేసే ప్రతి కార్మికుడు గొప్ప వాడే
NEWS   May 01,2025 02:08 pm
కేవలం ఒక డాక్టర్, ఇంజనీర్, సైంటిస్టులు మాత్రమే గొప్ప వాళ్ళు కాదని క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే ప్ర‌తి కార్మికుడు కూడా గోప్ప వాడేన‌ని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. తాను రెగ్యులర్ చదువులు చదువు కోలేదని, కాబట్టి నాకు ఏ ఉద్యోగం చేయాలో అర్ధం అయ్యేది కాదన్నారు. చిన్నప్పుడు బెంగళూరులో ఒక నర్సరీలో పని చేయడం కోసం వెళ్తుంటే మావాళ్లు నన్ను ఆపార‌ని అన్నారు. ఇక‌పై ఉపాధి కూలీల‌ను ఉపాధి శ్రామికులు అని పిలుస్తామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source