Logo
Download our app
జూనియ‌ర్ కాలేజీల్లో అడ్మిష‌న్స్
NEWS   May 01,2025 07:53 am
తెలంగాణలో జూనియర్‌ కాలేజీల్లో అడ్మిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఇవాళ్లి నుంచి మొదటి దశ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. మే చివరి వరకు దరఖాస్తుల స్వీకరిస్తారు. జూన్‌ 2 నుంచి ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ తరగతులు ప్రారంభం అవుతాయి. జూన్‌ 30 వరకు మొదటి దశ అడ్మిషన్స్‌ ప్రక్రియ పూర్తి చేయ‌నున్న‌ట్లు తెలిపింది విద్యా శాఖ‌.
⚠️ You are not allowed to copy content or view source