Logo
Download our app
మెదక్..బాలికల గురుకల పాఠశాలలో 100% ఉత్తీర్ణత
NEWS   May 01,2025 07:54 am
మెదక్ అజంపురలోని బాలికల గురుకుల పాఠశాలలో వెలువడిన పడవ తరగతి ఫలితాలలో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారని ప్రధానోపాధ్యాయురాలు వాణి తెలిపారు. పాఠశాలలో 73 మంది మహిళా విద్యార్థులు పరీక్షలు రాయగా 73 మంది విద్యార్థులు పాసయ్యారని తెలిపారు. వీరిలో ఎం వెన్నెల 578, బి నిఖిత 572, ఎం పూజ గురుకుల పాఠశాల టాపర్ గా నిలిచారని పేర్కొన్నారు
⚠️ You are not allowed to copy content or view source