Logo
Download our app
జనసేన పార్టీ క్రియశీల సభ్యత్వం కిట్లు పంపిణీ
NEWS   Apr 30,2025 08:29 pm
మైలవరం లోని జనసేన పార్టీ కార్యాలయం లో అక్కల గాంధీ ఆధ్వర్యంలో సిబ్బంది చేతుల మీదుగా మైలవరం జనసేన పార్టీ వాలంటీర్లకి 6544 సభ్యత్వల కిట్లు పంపిణీ చేశారు. అక్కల గాంధీ మాట్లాడుతూ త్వరలోనే మైలవరం నియోజకవర్గం లో ఉన్న అన్ని గ్రామమల్లో సభ్యత్వం చేయుంచుకున్న ప్రతీ ఒక్కరికి అందచేయ్యడం జరుగుతుంది అని చెప్పారు.ఈ కార్యక్రమం లో మైలవరం మార్కెట్ యర్డు చైర్మన్ నవ్యశ్రీ, ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ ,కొండపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు సురేష్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source