Logo
Download our app
తొలిసారిగా హైదరాబాద్‌లో టొమాటో ఫెస్టివల్
NEWS   Apr 30,2025 06:33 pm
టొమాటో ఫెస్టివ‌ల్ కు హైద‌రాబాద్ వేదిక కానుంది తొలిసారిగా. ఈ ఫెస్టివ‌ల్ ను మే 11న ఉద‌యం 10 గంట‌ల‌కు న‌గ‌రంలోని ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌లో 160 ఎకరాల్లో జరగనుంది. ఫెస్టివల్‌కు 1000 కేజీల టమోటాలు వాడ‌నున‌నారు. మ్యూజిక్, క్రేజీ ఫన్ జోన్, డ్యాన్స్‌లతో ఎంజాయ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రిజం అవుట్ డోర్స్ టీం. రుచికరమైన వంటకాలతో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తోంది. టికెట్ ధ‌ర రూ. 499 నుంచి రూ. 3499 గా నిర్ణ‌యించారు.
⚠️ You are not allowed to copy content or view source