Logo
Download our app
సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆంధ్రా రిటైర్డ్ ఐఏఎస్
NEWS   Apr 30,2025 05:20 pm
సీఎంగా రేవంత్ రెడ్డి కొలువు తీరాక తెలంగాణ‌లో ఆంధ్రా అధికారుల పెత్త‌నం కొన‌సాగుతోంది. ఆంధ్రాకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ శ్రీ‌నివాస రాజును సీఎం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీగా నియ‌మించింది సీఎస్ శాంతి కుమారి. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేశారు. గ‌తంలో టీటీడీ జేఈవోగా ప‌ని చేశారు. ఈయ‌న ఒక్క‌డే కాదు చాలా మంది ఏపీకి చెందిన అధికారులు, రిటైర్డ్ అయిన వారికి అందలం ఎక్కిస్తున్నారు .
⚠️ You are not allowed to copy content or view source