పాస్ కాలేదని నిరాశకు గురి కావద్దు
NEWS Apr 30,2025 05:22 pm
తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బుధవారం ప్రకటించిన పదవ తరగతి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ . ఉత్తీర్ణత సాధించలేక పోయానని నిరాశ చెందవద్దంటూ కోరారు.