Logo
Download our app
హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు
NEWS   Apr 29,2025 08:29 am
ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌. రోజు రోజుకు కొండెక్కిన బంగారం ధ‌ర‌లు కొంత మొత్తం త‌గ్గాయి. హైద‌రాబాద్ లో 10 గ్రాముల మేలిమి బంగారం ధ‌ర రూ. 1,110 త‌గ్గింది. ప్ర‌స్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,410 గా ఉంది. కిలో వెండి ధ‌ర రూ. 99,850 కొన‌సాగుతోంది.
⚠️ You are not allowed to copy content or view source