Logo
Download our app
మున్నూరు కాపు యువత రాష్ట్ర కార్యదర్శిగా రాములు
NEWS   Apr 29,2025 08:04 am
మున్నూరు కాపు రాష్ట్ర యువ‌త కార్య‌ద‌ర్శిగా కామారెడ్డి జిల్లా కామారెడ్డికి చెందిన పెద్ద పోత‌న్న రాములును నియ‌మించారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన కీల‌క స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. రాష్ట్ర అధ్య‌క్షులు ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్బంగా త‌న‌ను నియ‌మించిన రాష్ట్ర నాయ‌క‌త్వానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు రాములు.
⚠️ You are not allowed to copy content or view source