Logo
Download our app
హ‌రిరామ్ ను క‌స్ట‌డీకి ఇవ్వండి
NEWS   Apr 28,2025 06:38 pm
మాజీ ఈఎన్సీ హరిరామ్ ను కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖ‌లు చేసింది. వారం రోజుల పాటు హరిరామ్ ను కస్టడీకి ఇవ్వాలంటూ కోరింది. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన హరిరామ్ ఇంట్లో ఇప్పటికే భారీగా ఆస్తులు ఉన్న‌ట్లు గుర్తించింది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్నారు మాజీ ఈఎన్సీ.
⚠️ You are not allowed to copy content or view source