Logo
Download our app
గ్రూప్ 1పై కోర్టులో టీజీపీఎస్సీ దావా
NEWS   Apr 28,2025 06:16 pm
గ్రూప్-1 పరీక్ష పిటిషన్‌పై అప్పీల్ దాఖలు చేసింది టీజీపీఎస్సీ. సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేసింది. దాఖ‌లైన పిటిషన్‌పై ఏప్రిల్ 29న మంగ‌ళ‌వారం విచారణ చేపట్టనుంది హైకోర్టు. ఈ ప‌రీక్ష‌లో పెద్ద ఎత్తున న‌ష్ట పోయామ‌ని, ఒకే రూమ్ కు చెందిన వారు ఎంపిక‌య్యార‌ని, భారీగా డ‌బ్బులు చేతులు మారాయ‌ని, రీ కౌంటింగ్ చేయించాల‌ని, టీజీపీఎస్సీ చైర్మ‌న్ రాజీనామా చేయాల‌ని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు అభ్య‌ర్థులు.
⚠️ You are not allowed to copy content or view source