Logo
Download our app
ఇబ్రహీంపట్నంలో క్యాండిల్ మార్చ్
NEWS   Apr 27,2025 09:11 pm
కాశ్మీర్ పహాల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఇబ్రహీంపట్నం బర్కత్ పుర యూత్ ఆధ్వర్యంలో క్యాండిల్ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BRS మైనార్టీ మండల అధ్యక్షులు మహ్మద్ యాసిన్, తాజా మాజీ వార్డ్ మెంబెర్ మహమ్మద్ నసీరుద్దీన్, అబ్దుల్ అజీద్, మహమ్మద్ రహమతుల్లా, యూత్ సభ్యులు, చిన్నారులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source