Logo
Download our app
ఉస్మానియా వైద్యుల‌కు సీఎం ప్ర‌శంస
NEWS   Apr 27,2025 05:34 pm
దేశ చరిత్రలో తొలిసారి ప్రేగు మార్పిడి ఆపరేషన్ విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు ఉస్మానియా ఆస్ప‌త్రి వైద్య బృందం. షార్ట్ గ‌ట్ సిండ్రోమ్ తో ఉస్మానియా జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రిలో చేరారు 40 ఏళ్ల రోగి. వెంట‌నే శ‌స్త్ర చికిత్స చేసి పేషెంట్ ను కాపాడారు. ఈ సంద‌ర్బంగా వైద్యుల అంకిత భావం, నైపుణ్యాన్ని ప్ర‌శంసిస్తూ అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి.
⚠️ You are not allowed to copy content or view source