Logo
Download our app
ఓరుగ‌ల్లులో బీఆర్ఎస్ రజ‌తోత్స‌వ స‌భ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం
NEWS   Apr 27,2025 05:50 pm
ఓరుగ‌ల్లులో బీఆర్ఎస్ రజ‌తోత్స‌వ స‌భ ప్రారంభ‌మైంది. ల‌క్ష‌లాదిగా జ‌నం త‌ర‌లి వ‌చ్చారు. టీఆర్ఎస్ ఏర్ప‌డి ఏప్రిల్ 27వ తేదీతో 25 ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్బంగా కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో ఈ స‌భ‌ను ఏర్పాటు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source