Logo
Download our app
ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం
NEWS   Apr 27,2025 02:01 pm
గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పెద్ద‌ప‌ల్లి జిల్లా క‌లెక్ట‌ర్ కోయ శ్రీ‌హ‌ర్ష భార్య విజ‌య ప్ర‌స‌వించింది. భార్య గ‌ర్భం దాల్చిన ద‌గ్గ‌రి నుంచి నేటి దాకా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలోనే చికిత్స‌లు చేయించారు. ఈ సంద‌ర్బంగా క‌లెక్ట‌ర్ తీసుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌జ‌లు హ‌ర్షిస్తున్నారు. ఇలాంటి క‌లెక్ట‌ర్ లే జిల్లాల‌కు కావాల‌ని కోరుతున్నారు.
⚠️ You are not allowed to copy content or view source