Logo
Download our app
మే 2న పీఎం మోదీ రోడ్ షో
NEWS   Apr 27,2025 01:49 pm
వ‌చ్చే మే నెల 2వ తేదీన ఏపీలో ప‌ర్య‌టిస్తారు పీఎం మోదీ. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అమ‌రావ‌తిలో 15 నిమిషాల పాటు రోడ్ షో చేప‌డ‌తారు. 3.45 గంట‌ల నుంచి 4 గంట‌ల వ‌ర‌కు పెవిలియ‌న్ ను సంద‌ర్శిస్తారు. అనంత‌రం పున‌ర్ నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తార‌ని సీఎం చంద్ర‌బాబు వెల్ల‌డించారు.
⚠️ You are not allowed to copy content or view source