Logo
Download our app
ఉగ్ర‌వాదుల‌కు ధీటైన స‌మాధానం ఇస్తాం
NEWS   Apr 27,2025 01:46 pm
దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. మ‌రోసారి పాకిస్తాన్ ను హెచ్చ‌రించారు. ఉగ్ర‌వాదుల‌ను ఏరి పారేస్తామ‌న్నారు. ఎక్క‌డున్నా స‌రే మ‌రోసారి ఇండియా అంటే జ‌డుసుకునేలా చేస్తామ‌న్నారు. ప‌హ‌ల్గామ్ దాడి ఘ‌ట‌న ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆదివారం జాతిని ఉద్దేశించి మ‌న్ కీ బాత్ రేడియో కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించారు. క‌ష్ట‌కాలంలో దేశం ఏక‌తాటిపై నిలిచింద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source