Logo
Download our app
హైద‌రాబాద్‌లో అత్యంత ఎత్తైన భవనం
NEWS   Apr 26,2025 11:37 pm
హైద‌రాబాద్‌లోనే ఇప్పటి వరకు నిర్మించిన అత్యంత ఎత్తైన భవనమిది. సాస్ క్రౌన్ పేరుతో కోకాపేట్ 57 అంతస్తుల ఈ నివాస భవనాన్ని 4.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో ఒక అంతస్తుకు ఒక ఫ్లాట్, స్కై విల్లాస్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రస్తుతం భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. 62 అంతస్తుల వరకు మరో భవనం అనుమతుల దశలో ఉంది. వీటితో ఆకాశ హర్మ్యాల్లో ముంబయి తర్వాత హైదరాబాద్ 2వ స్థానంలో నిలిచింది.
⚠️ You are not allowed to copy content or view source